"ईशा का अर्थ है: वह जो सृष्टि का स्रोत है। क्रिया का अर्थ है ‘उस स्रोत की ओर किया जाने वाला आन्तरिक काम’। ईशा क्रिया एक साधारण पर शक्तिशाली विधि है, जो हमें असत्य से सत्य की ओर ले जाती है।"

- सद्गुरु

శ్రేయస్సును చేకూర్చేసాంకేతిక విజ్ఞానం

తదుపరి?

ప్రాధమిక ఈశా యోగా కార్యక్రమాలు

ఈశాయోగా ఫౌండేషన్ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలనూ, సాధనలనూ అందిస్తున్నది. ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ ఒక వ్యక్తి యోగా విజ్ఞానం ద్వారా తన ఆంతరంగాన్నితానే సరిచేసుకునేందుకు కావలిసిన సాధనాలను సమకూరుస్తుంది. తద్వారా ఆ వ్యక్తి జీవితపు ఉన్నత పార్శ్వాలను శోధించేందుకు దోహదపడుతుంది. ఈ ప్రోగ్రాం ఆన్‌లైన్‌లో కూడా అందించబడుతుంది - www.innerengineering.com

హఠ యోగా కార్యక్రమం శాస్త్రీయంగా రూపొందించబడిన యోగాసనాలను ఒక సమగ్రమైన పద్ధతిలో అందిస్తుంది. ఈ యోగాసనాలు ఒక వ్యక్తికి తన శరీరం, మనస్పులపై కొంత పట్టు కలుగజేసి, తన జీవతాన్నిఇంకా గాఢంగా అనుభూతి చెందేలా చేస్తాయి.

చిన్న పిల్లల ఈశాయోగా కార్యక్రమం - ఇది సృజనాత్మక కళలు, ఆటలు, యోగా సాధనల సమ్మేళనం. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తమ ఏకాగ్రత, ఙ్ఞాపక శక్తులను, అలాగే తమ శరీరం-మనస్సుల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవచ్చు.

ప్రయోజనాలు

ఆరోగ్య పరంగా

  • ఆరోగ్యం, జీవశక్తులను సరిచేస్తుంది
  • వత్తిడిని తగ్గిస్తుంది
  • మానసిక స్పష్టత, భావోద్వేగాల సంతులనాన్ని పెంపొందిస్తుంది
  • మనలోని శక్తిని పెంచి, మనం రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది
  • నిద్రను, విశ్రాంతి తీసుకోవలిసిన అవసరాన్ని తగ్గిస్తుంది
  • ఆస్థమా, అలర్జీ, సైనసైటీస్, రక్తపోటు, మదుమేహం, స్ధూలకాయం, కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు, మూర్ఛరోగం, వెన్నునొప్పి, పార్శ్వనొప్పి, చర్మ-కంటి వ్యాధులు, వంటి వాటిని నివారిస్తుంది

పనితనం పరంగా

  • వత్తిడిని తట్టుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది
  • ఏకాగ్రత, ఙ్ఞాపక శక్తులను పెంచుతుంది
  • ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది
  • మానవ సంబంధాలను, వాటిలోని అన్యోన్యతను మెరుగుపరుస్తుంది
  • రోజంతా ఒకే సామర్ధ్యంతో పని చేసేలా చేస్తుంది

అనుభవ పరంగా

  • జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది
  • వ్యక్తిగత విలువలను, జీవిత లక్ష్యాలను సమీక్షించుకునేటట్లు చేస్తుంది
  • మనశ్శాంతిని, తృప్తిని కలిగిస్తుంది
  • భయాలనూ, పరిమితులనూ అధిగమించేలా చేస్తుంది
  • జీవితంలోని ప్రతిక్షణాన్ని పూర్తిగా అనుభవించేలా చేస్తుంది

Isha's flagship program distills powerful, ancient yogic methods for the modern person to create harmony in the body, mind and emotions. It introduces Shambhavi Maha Mudra - a simple but powerful kriya (inner energy process) for deep inner transformation.

READ MORE

Take Inner Engineering Online at Innerengineering.com

Find Upcoming Inner Engineering Programs:
In India In USA Elsewhere

హఠ యోగా

హఠ యోగ మూడు రోజుల కార్యక్రమం - దీనిని మా సెంటర్లలో ఉండి నేర్చుకోవాలి. ఇందులో సూర్య నమస్కారాలు, యోగాసనాలు నేర్పుతారు. ఈ ప్రోగ్రాం చేయడానికి యోగ కార్యక్రమాలు చేసిన గత అనుభవం గానీ, ప్రత్యేకమైన శరీర దారుఢ్యం గానీ అవసరంలేదు.

మరిన్ని వివరాలకు | తదుపరి కార్యక్రమాలు

చిన్నపిల్లల యోగా కార్యక్రమం

7-14 సంవత్సరాల వయసు పిల్లల కోసం 5 నుంచి 8 రోజుల వరకు నిర్వహించే కార్యక్రమం ఇది. ఇది వారి ఏకాగ్రత, ఙ్ఞాపక శక్తులను పెంచేందుకు రూపొందించబడింది. వారి శక్తులకు సరైన మార్గనిర్దేశం చేసి వారు ప్రేమమయ, ఆనందమయ, బాధ్యతాయుత వ్యక్తులుగా ఎదిగేలా చేస్తుంది.

మరిన్ని వివరాలకు | తదుపరి కార్యక్రమాలు

 
 
ISHA FOUNDATION
Isha Foundation - © 1997 - 2021 Isha Foundation. All Rights Reserved.
Site MapFeedbackContact UsInternational Yoga DayGuru Purnima 2019 View our Copyright and Privacy Policy